
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ వితిక షేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె యంగ్ హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమించి మరి వివాహం చేసుకోవడం జరిగింది. వీతిక షేర్.. తెలుగు బిగ్ బాస్ సీజన్-3 లో కనిపించిన ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయింది. అప్పుడప్పుడు పలు రకాల వీడియోలను గ్లామర్ వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జిమ్ వీడియోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది రితిక.


తాజాగా వితిక షేర్ చేసిన ఫోటోలు సైతం ఆసక్తి కనిపించేలా చేస్తున్నాయి.. ఈ ఫోటోలకు మీరు అసౌకర్యంగా ఉండడం మీ ప్రవర్తనకు సంకేతం అంటూ ఒక లవ్ ఎమోజిని సైతం షేర్ చేయడం జరిగింది. రితిక నెస్టెడ్ దుస్తులలో సైతం చాలా క్రేజీగా కనిపిస్తున్నది. అంతేకాకుండా తన కార్గో జీన్స్, ఇన్నర్ కాంబినేషన్లో దుస్తులను ధరించి సిక్స్ ప్యాక్ బాడీ తో పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలకు సైతం పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరొక నేటిజన్ మీద ఫైర్ యాంగిల్ కూడా ఉంది అంటూ అభిమానుల సైతం ఎమోజి ఫోటోలను షేర్ చేశారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ కూడా తన వైఫ్ సిక్స్ ప్యాక్ చూశారా అంటూ చిలిపిగా వ్యాఖ్యానించడం జరిగింది.