ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ లు బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఉంటారు . ఎందుకు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది కావడం . అలాగే ఈ సినిమాలకు మార్కెట్ పెద్దగా ఉండడంతో హిందీ సినిమాలకు కలెక్షన్ భారీ గా వస్తాయి. దానితో ఆ సినిమాలలో నటిం చే హీరోయిన్ లకి కూడా భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు . ఇకపోతే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ 10 హిందీ హీరోయిన్ లు ఎవరో తెలుసుకుందాం.

ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి దీపిక పడుకొనే బాలీవుడ్ బ్యూటీ లలో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోం ది. ఈమె సినిమాకు 15 నుండి 30 కోట్ల వరకు చార్జి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఇక పోతే ఆమె తర్వాత కంగనా రనౌత్ సినిమాకి 15 నుండి 27 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె తర్వాత మూడవ స్థానంలో మోస్ట్ బ్యూటిఫుల్  బ్యూటీ ప్రియాంక చోప్రా సినిమాకు 15 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఇక ఆ తర్వాత కత్రినా కైఫ్ 15 నుండి 25 కోట్లు ... ఆలియా భట్ 10 నుండి 20 కోట్లు ... కరీనా కపూర్ 8 నుండి 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సినిమాకి 7 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటూ ఉండగా ... విద్యా బాలన్ 8 నుండి 14 కోట్లు ... అనుష్క శర్మ 8 నుండి 12 కోట్లు ... ఐశ్వర్య రాయ్ 10 కోట్ల వరకు ఒక్కో సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: