
ఈ లుక్స్ లో చాలా హుందాగా చాలా అందంగా కనిపిస్తున్నాడు బాలయ్య. బాలయ్య లుక్స్ తోనే ఈ సినిమాకి హై పబ్లిసిటీ వచ్చేసింది . కాగా ఇప్పుడు ఈయన కి సంబంధించిన ఓ విషయం బాగా వైరల్ గా మారింది. సాధారణంగా బాలయ్య ఏ విషయానికి బాధపడడు . ఫీల్ అవ్వడు. కానీ కొన్ని అనుకోని సంఘటన ల కారణంగా ఆయన బాధపడిన.. ఆయన మనసు హర్ట్ అయ్యే విధంగా ఎవరైనా మాట్లాడినా .. వెంటనే బాలయ్య ముందుగా రిలాక్స్ అయిపోతాడట. రూమ్ లోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని ఎవరితో మాట్లాడకుండా పడుకునేస్తారట.
ఆ తర్వాత లేసి పూజలు చేసుకుంటారట . అలా ఆయన మనసుని కంట్రోల్ చేసుకునే వరకు తన మనసును బాధపెట్టిన వాళ్ళతో మాట్లాడడట. కోపంలో బాలయ్య మాట్లాడితే ఎలాంటి మాటలైనా మాట్లాడేస్తాడు . ఆ కారణంగానే తనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా తనని బాధపడితే తన మనసును హర్ట్ చేస్తున్న ముందుగా బాలయ్య కూల్ అవ్వడానికి ట్రై చేస్తారట . ఆ తర్వాత ఆ ప్రాబ్లం ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ముందుకు వెళ్తాడట . అంతేకానీ అందరిలా కోపంలో తనకంటే పెద్దవాళ్ళని అరిచేసి బూతులు తిట్టేయడట. నిజానికి బాలయ్యకి చాలా చాలా కోపం . అందరికన్నా కూసింత ఎక్కువగానే కోపం వస్తుంది . కానీ తనకన్నా పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న కారణంగానే ఎవరైనా తనకన్నా పెద్దవాళ్లు బాధపడితే ఈ విధంగా చేస్తారట . నిజంగానే ఇది చాలా చాలా మంచి క్వాలిటీ అంటున్నారు అభిమానులు.