సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన ఒకే ఒక్క న్యూస్ మెగా కోడలు ప్రెగ్నెన్సీ.  లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఆమె అఫీషియల్ గా ప్రెగ్నెంట్ అని చెప్పక ముందే సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెన్సీ న్యూస్ బాగా వైరల్  గా మారింది . ఒకటి కాదు రెండు కాదు దాదాపు వారం రోజులు పాటు కంటిన్యూగా మెగా ఇంటి కోడలు ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆ వార్తలు ట్రెండ్ అవుతూ ఉండడంతో ఇక మెగా ఫ్యామిలీ నోరు విప్పింది.  లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ అఫీషియల్గా తాము తల్లిదండ్రులను కాబోతున్నామంటూ ప్రకటించారు.

అప్పటినుంచి లావణ్య త్రిపాఠికి ఎన్నో నెల..? ఆమె ప్రెసెంట్ ఎలాంటి డైట్ తీసుకుంటుంది..? అసలు లావణ్య త్రిపాఠి బేబీ బంప్ తో ఎలా ఉంది ..? అనే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చారు జనాలు . కాగా రీసెంట్గా పెళ్లి తర్వాత ఆమె కమిట్ అయిన సతీ లీలావతి సినిమాకు సంబంధించి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు వరుణ్ తేజ్ కి సంబంధించిన పనులు కూడా దగ్గర ఉండి చూసుకుంటుంది. వరుణ్ తేజ్ షూటింగ్ లో ఉండగా ఆయన కి స్వాయాన కెరియర్ తీసుకొచ్చింది.  ఈ మూమెంట్ లోనే లావణ్య త్రిపాఠి బేబి బంప్ బయటపడింది .

ఇన్నాళ్లు అసలు బయటకి కనిపించకుండా దాచేసిన బేబీ బంప్ ఒక్కసారిగా బయటపడడంతో లావణ్య త్రిపాఠి ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.  అయితే లావణ్య త్రిపాఠి కూడా బేబీ బంప్ ఫొటోస్ బయటకు రావడం పట్ల అసహనం  వ్యక్తం చేస్తుంది. అయితే లావణ్య త్రిపాఠు బేబీ బంప్ చూసి కొందరు రకరకాలుగా డౌట్స్ పడుతున్నారు . లావణ్య త్రిపాఠి ఆరు నెలలు కంప్లీట్ అయ్యి ఏడో నెల అంటూ వార్తలు వినిపించాయి . అసలు ఆమె బేబీ బంప్ చూస్తే అలా లేదే అంటూ కొంతమంది అంటున్నారు .

మరి కొంతమంది లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ విషయంలో చీట్ చేసింది అని ..ఆమెకు ఇప్పుడు 9వ నెల వచ్చేసింది అని త్వరలోనే శ్రీమంతం చేయబోతున్నారు అని.. లావణ్య త్రిపాఠి ప్రతీది కూడా పక్క ప్లాన్ తోనే ముందుకు వెళుతుంది అని.. అన్ని కలిసి వస్తే లావణ్య త్రిపాఠి కి కూడా క్లింకార పుట్టిన జూన్ 20వ తేదీ  బిడ్డ పుట్టొచ్చు అంటూ జనాలు అంచనా వేస్తున్నారు జనాలు. సోషల్ మీడియా లావణ్య త్రిపాఠి ప్రేగ్నెన్సీ న్యూస్ మరొకసారి ట్రెండ్ అవుతుంది. బేబీ బంప్ లో లావణ్య క్యూట్ గా ముద్దుగా ఉంది అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: