సాధారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యేది  మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ లేదంటే నిహారిక లేదంటే శ్రీజ . వీళ్ళ ముగ్గురు డివర్స్ గురించి వైవాహిక జీవితం గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ నెగిటివ్ గా స్పందిస్తూ ఉంటారు . అయితే ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక లేడీ ట్ర్లింగ్ కి గురవుతుంది . అది కూడా మెగా ఫ్యామిలీ కి పెద్దదిక్కుగా ఉంటే లేడి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే చిరంజీవి భార్య సురేఖ చాలా చాలా మంచి వ్యక్తి .


కల్మషం లేని వ్యక్తి . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది . ఎవరైనా సరే ఇంటికి వస్తే కడుపునిండా అన్నం పెట్టి పంపిస్తుంది . అది స్టార్ హీరో కావచ్చు.. బడా సెలబ్రిటీ కావచ్చు ..మెగా ఫ్యామిలీ అంటే ఇష్టపడే మెగా అభిమానులకు కావచ్చు . అందర్నీ ఈక్వల్ గా చూస్తుంది సురేఖ . ఈ విషయం చాలామంది హీరోయిన్స్ .. స్టార్స్ బయటపెట్టారు . అయితే అటువంటి సురేఖ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు.  దానికి కారణం రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షో కి వెళ్ళినప్పుడు ఆ షోలో ఆమె మాకు వారసుడు కావాలి అంటూ నొక్కిమరి చెప్పి ..ఒక లెటర్ పంపించడమే.



ఇది షోలో కాన్సెప్ట్  నా.. లేకపోతే నిజంగానే సురేఖ కావాలని అడిగిందో తెలియదు కానీ సురేఖ ..సురేఖ వాళ్ల అత్తగారు అంజనమ్మ .. ఇద్దరు వీడియోలో కనిపించి మాకు ఈ సంవత్సరం వారసుడు కావాలి .. ఒక బాబు కావాలి అంటూ రాంచరణ్ ని అడగడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది . అయితే కావాలని ఎందుకు బాబే అంటూ మెగా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది.. వారసుడు కావాలి ఓకే కానీ ప్రతిసారి ఇలా చరణ్ ఉపాసనలను వారసుడు వారసుడు అంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ . పెద్ద బడా  తోపైనా సెలబ్రిటీస్ మీరు కూడా ఇలా బిహేవ్ చేస్తారా..? అది కూడా సురేఖ ఒక ఉమెన్ ..ఒక ఉమెన్ కి ఇంకొక ఉమెన్ పడే బాధలు తెలీదా..? అంటూ అప్పట్లో సురేఖను కావాలని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు ఆకతాయిలు. అయితే మెగా ఫాన్స్ కూడా దాన్ని అవలీలగా తిప్పి కొట్టారు.  ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ మళ్ళీ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ నుంచి బయటపడుతూ పెద్ద సినిమాతో హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నా మూమెంట్లో సురేఖ అన్ స్టాపబుల్ షోలో వారసుడు కావాలి అని చేసిన కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో సురేఖ పేరు దారుణాతి దారుణంగా కామెంట్స్ తగ్గించుకుంటుంది . చిరంజీవి కూడా ఒకానొక ఈవెంట్లో వారసుడు కావాలి అంటూ కామెంట్స్ చేసి ఎలా ట్రోల్లింగ్ కి గురయ్యాడు అనేది అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: