
ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా తిరుగుతున్నాడు. పెద్ది సినిమా అయినా సరే ఒక్కరోజు టైం దొరికిన తన కూతురు తన భార్య తన తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రామ్ చరణ్ . ఇలాంటి మూమెంట్లోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ ఆ వైరల్గా మారింది. మెగా పవర్ స్టార్ మంచితనం ఇదే అంటూ జనాలు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ బ్యూటీస్ ఎంతమంది ఉన్నా ఆయనను బాగా లైక్ చేసి ఆయన స్పెషల్ గా ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం కీయర అద్వానీ కి మాత్రమే అని చెప్పాలి .
వీళ్ళ కాంబోలో రెండు సినిమాల వచ్చాయి రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ . అయితే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం వేరే లెవెల్ . ఇప్పుడు కీయరా అద్వానీ ప్రెగ్నెంట్ . ఈ క్రమంలోనే కీయర అద్వానికి స్పెషల్ గిఫ్ట్ పంపించాడు రామ్ చరణ్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. మొదటినుంచి కీయరా అద్వాని అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే రాంచరణ్ ఆమె కడుపుతో ఉన్న కారణంగా ఆమెకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ తో పాటు ..ఆమె ఎంతో ఇష్ట పడే బ్రాండెడ్ వాచ్ ను గిఫ్ట్ గా పంపించారట . దీనికి సంబంధించిన న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది దీని ద్వారా తెలిసిపోతుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్..!