సినిమా ఇండ స్ట్రీ లోకి ప్రతి సంవ త్సరం అనేక మం ది బ్యూటీ లు ఎంట్రీ ఇస్తూ ఉంటా రు . కానీ వా రి లో కొంత మంది కి మాత్రమే కెరియర్ ప్రారంభం లోనే మంచి క్రేజ్ వస్తూ ఉంటుం ది . అలాంటి వారి విషయంలో జనాలు కూడా వీరు కెరియర్ ప్రారంభించిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదిం చుకున్నారు . ఈ బ్యూటీ కి మంచి సినిమాలు పడినట్లయితే స్టార్ హీరోయిన్ స్థాయికి ఈజీగా వెళుతుం ది అని ఆలోచన కు వస్తూ ఉంటారు. అలా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది భావించిన ఆ రేంజ్ కు వెళ్లకుండా ఆగిపోయిన బ్యూటీలలో రెజీనా ఒకరు. ఈమె శృతి మనసులో శృతి (SMS) అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు మంచి సినిమా అవకాశాలు రావడం , అందులో కూడా ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఈజీగా వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె కెరియర్ను ప్రారంభించిన కొన్ని సినిమాల తర్వాత నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోవడం వల్ల ఈమె గ్రోత్ పడిపోతో వచ్చింది. దానితో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళలేక పోయింది. కానీ మీడియం రేంజ్ హీరోయిన్గా ఇప్పటికీ కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: