ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని జ్ఞాపకాలు చాలా మధురంగా ఉంటాయి. కొన్ని కొన్ని నాటి పనులు కూడా చేస్తూ ఉంటారు.  వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది.  సినీ లైఫ్ వేరు..పరసనల్ లైఫ్ వేరు.. అందరూ కూడా పర్సనల్ లైఫ్ లో రొమాంటిక్ ఫెలోసే.  మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అస్సలు కాంట్రవర్షియల్ కంటెంట్ టచ్ చేయని ఓ హీరో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగిపోతుంది.  దానికి కారణం గతంలో ఆయన చేసిన ఒక చిలిపి పని . ఆయన మరెవరో కాదు "మహేష్ బాబు".


మనకు తెలిసిందే మహేష్ బాబు చాలా చాలా సైలెంట్ హీరో.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోయే టైప్. మరీ ముఖ్యంగా నమ్రత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్లిద్దరి ప్రేమాయణం అప్పట్లో ఒక సెన్సేషన్ . ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే నమ్రతాని పెళ్లి చేసుకుంటాను అంటూ భీష్మించుకొని కూర్చొని దాదాపు 6 నెలల పాటు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారట.  ఫైనల్లీ తన మనసుకు నచ్చిన నమ్రత శిరోద్కర్ నే పెళ్లి చేసుకున్నాడు . ఇద్దరి  పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు .

 

అయితే వీళ్ళకి సంబంధించిన ఒక రొమాంటిక్ విషయం బయటపడింది . నమ్రత -  మహేష్ బాబు ప్రేమించుకునే మూమెంట్లో ..నమ్రత ఇంటి గోడ దూకాడట మహేష్ బాబు.  అది కూడా నమ్రత బర్తడే నాడే . నమ్రత కోసం ఈ విధంగా గోడ దూకాడట ఈ విషయం సోషల్ మీడియాలో వెరీ ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు హీరోనే కావచ్చు కానీ మహేష్ బాబు కూడా లో కూడా ఒక రొమాంటిక్ ఫెలో ఉంటాడు . ఆ రొమాంటిక్ ఫెలో కొన్ని కొన్ని సార్లు బయటపడుతూ ఉంటాడు . నమ్రత తో ముద్దు కోసం మహేష్ బాబు గోడ దూకాడు అంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . ఇప్పుడు మరొకసారి అదే న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు.  కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.  ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు . చాలా వెయిట్ లాస్ కూడా అయ్యాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: