
అంతేకాదు ఆయనకు ఫారిన్ కంట్రీలో ఓ బంగ్లా ఉంది అని దాని ద్వారా ఆయన ఏకంగా ఒక రోజుకి 40 లక్షలు రెంట్ సంపాదిస్తున్నాడు అంటూ కూడా టాక్ వినిపించింది. అయితే ఇదే మూమెంట్లో ప్రభాస్ కి ఆస్తి కాదు ప్రభాస్ కి రోగాలు కూడా ఉన్నాయి అంటూ కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. హీరో ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా షూటింగ్ టైంలో మోకాళ్ళ సర్జరీ తో చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు . దాదాపు ఆయన రెండు నెలల పాటు టోటల్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభాస్ అందరూ అనుకున్నట్లు వెకేషన్ కి వెళ్లలేదట. ఫారిన్ కంట్రీ కి ఆ ట్రీట్మెంట్ కోసమే వెళ్లారట.
అంతేకాదు ఐదు కోట్లు ఖర్చుపెట్టి వెకేషన్ కి వెళ్ళావా..? ప్రభాస్ అంటూ వేలెత్తి చూపిన వాళ్ళందరికీ ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు . ప్రభాస్ వెళ్ళింది