
అదేమిటంటే ఈ సినిమా లో వి ఎఫ్ ఎక్స్ ఇంకా సీజీ పనులు కోసమే అయితే ఇదే దర్శకుడు అయాన్ ముఖర్జీ నుంచి స్టన్నింగ్ విజువల్ వండర్ బ్రహ్మాస్ర కూడా వచ్చింది .. దీంతో వార్ 2 విజువల్స్ కూడా అదే రీతిలో అదిరిపోయే స్థాయి లో ఉంటాయ ని చాలా మంది భావించార .. కానీ ఇప్పుడు ఇవి ఊహించని విధంగా అవే ఇప్పుడు దారుణంగా వీక్ గా ఉన్నాయ ని కామెంట్లు గట్టి గా వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో వాటి ని కొంత సరిచేసి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేస్తారమో అని కూడా చూడాలి .. ఇక మరి ఎన్టీఆర్ ఈ సినిమా తో బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు అనే దాని పై కూడా ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు