
మరొకటి బతుకు చిత్రం .. భావోద్వేగాలతో వచ్చింది .. ఇలా ఈ రెండిటి దారులు వేరే .. ఇలా కుబేర సినిమాను చూసినవారు కన్నప్ప చూడాలని అనుకుంటారు . అలాగే కన్నప్పని చూసిన వాళ్ళు కుబేర చూడాలని భావిస్తారు .. ఇలా రెండు డిఫరెంట్ కంటెంట్ తో ఉన్న సినిమాలే .. అయితే ఇక్కడ కుబేర వచ్చి ఇప్పటికే వారం రోజులు పూర్తవుతుంది .. ఈ సినిమాను కన్నపతో పోలిస్తే పెద్ద అగ్ర హీరోలు ఎవరూ లేరు ..ఇక కన్నప్పలో ప్రభాస్ , మోహన్లాల్ , అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరోలు ఉన్నారు .. ఈ విధంగా చూసుకుంటే బాక్సాఫీస్ దగ్గర మరో లెవల్ లో ఉండొచ్చు .. కానీ కుబేర లెక్కలను మార్చేసే అంత ఉండదు .. కుబేర ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది .. ప్రేక్షకులు కూడా ఈ మూవీకి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..