డబ్బు ఒక్కటే ఉంటే లైఫ్ లో సరిపోతుందా..? అంటే నో కాదు అని ఎంతమందిని అడిగిన చెప్తారు . డబ్బు కారణంగా మన అవసరాలు తీరుతాయ్ గానీ మన కోరికలు మాత్రం తీరవు అని చాలామంది చెప్తూ ఉంటారు . పర్ఫెక్ట్ గా అది బాలయ్య లైఫ్ లో జరిగింది . బాలయ్య ఎంత మంచి వ్యక్తి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సూపర్ సూపర్ యాక్టింగ్  స్టైల్స్ ఉన్నాయ్. మంచి మనిషి . మంచి చేస్తే మంచి.  చెడు చేస్తే చంపచోల్లు  మన్నిపిస్తారు. అయితే బాలయ్య కి మంచి టాలెంట్ ఉంది . మంచి ఆస్తి పాస్తులు కూడా ఉన్నాయి.


మంచి పొజిషన్ ఉంది.  కానీ ఆయన ఎప్పటినుంచో కోరిన కోరిక మాత్రం తీరలేదు.  ఆయన కి మొదటి నుంచి ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టం . అందుకే ఆయన ఇద్దరు ఆడపిల్లలను చాలా అపురూపంగా పెంచుకున్నారు. అయితే బాలయ్యకి ఇంట్లో ఒక ఆడపిల్ల మహాలక్ష్మి లాగా తిరగాలి అనే కోరిక . ఆయనకు మనవరాలు పుట్టాలి అన్న కోరిక తీరకుండా అలాగే మిగిలిపోయింది . నారా బ్రాహ్మణికి ఒక కొడుకు.  అదే విధంగా బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి ఒక కొడుకు . వీళ్లిద్దరికీ ఎవరో ఒకరికైనా పాప పుడితే బాగుండు అని బాలయ్య ఆశపడ్డారు .



కానీ అది కుదరలేదు . ఫ్యూచర్లో అయినా అలా జరుగుతుంది అంటూ అసలు పెట్టుకుంటున్నారు . అయితే అది ఎప్పటికి నెరవేరుతుందో..?? అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు . బాలయ్యకి ఆడపిల్ల ఇంట్లో మహాలక్ష్మి లో తిరగడం అంటే చాలా చాలా ఇష్టమట . బాలయ్య షూటింగ్ సెట్లో ఉండే చిన్న చిన్న పిల్లలను కూడా చాలా ముద్దు చేస్తూ ఉంటారు . అలాంటి బాలయ్య కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?? అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . దాని కోసం వెయిటింగ్.  ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా అంటూ టాక్ వినిపిస్తుంది . కానీ దీనిపై అఫీషియల్ ప్రకటన లేదు . అయితే అఖండ 2 సినిమా అయిపోయాక ఈ సినిమా గురించి అఫిషియల్ అప్డేట్ రాబోతుంది అంటున్నారు మేకర్స్.  ఇందులో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: