
ఈ సినిమా ద్వారానే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది లయ. "లయ" తమ్ముడు సినిమా రిలీజ్ కంటే ముందే మరొక సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. రంగస్ధలం 2 గా ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట లయ.
ఇన్నాళ్ళ నుంచి ఈ క్యారెక్టర్ కోసం చాలా చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ ని కూడా అప్రోచ్ అయ్యారట సుకుమార్. కానీ ఎవరు సూట్ అవుతున్నట్లు అనిపించలేదట. తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా లయ మాట్లాడిన విధానం ఆయనకి బాగా ఇంప్రసివ్ గా అనిపించిందట . ఆ కారణంగానే లయను ఈ సినిమాలో చూస్ చేసుకున్నారట. రామ్ చరణ్ కూడా ఓకే చెప్పడంతో ఆమె ఈ క్యారెక్టర్ కి ఫైనలైజ్ అయిన్నట్లు తెలుస్తుంది. లయ ఈ క్యారెక్టర్ కి ఫైనలైజ్ అయిపోయిన్నట్లే అని టాక్ కూఅడా వినిపిస్తుంది. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమాకి ఆమె ఆఫర్ అందుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు..!!