
అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఈ భారీ బడ్జెట్ మూవీ రాబోతుందో అనే టాక్ వినిపిస్తుంది .. అయితే ఈ సెన్సేషనల్ బజ్ ని ఇప్పుడు నిర్మాత ఒకే చేశారు .. ప్రధానంగా తమ కాంబినేషన్లో ఈ సినిమా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు .. ఇక దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల లైనప్ లో ఇప్పుడు మరో ఊహించిన కాంబో అయితే సెట్ అయిందని చెప్పవచ్చు .. ఇక ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి తమ్ముడు సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. నితిన్ హీరో గా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..