మరికొన్ని గంటల్లో హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఆధారంగానే ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది. హరిహర వీరమల్లు ట్రైలర్ లో అదిరిపోయే పొలిటికల్ పంచ్ లు, ఎలివేషన్ షాట్స్ వీటిని మించి క్యావి రైమింగ్ డైలాగ్ ఉండనుందని తెలుస్తోంది. ట్రైలర్ లో ప్రతి షాట్ కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. 3 నిమిషాలలో 140 షాట్స్ తో ట్రైలర్ కట్ చేశారని సమాచారం.

ఏపీ తెలంగాణలోని ప్రముఖ థియేటర్లలో  ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించబడనుంది. ప్యూర్  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్  అందించే విధంగా   ఈ ట్రైలర్ ఉండనుందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ  వ్యూస్  ఏ విధంగా సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ను సైతం  భారీ స్థాయిలో ప్లాన్  చేశారని సమాచారం అందుతోంది.  హరిహర వీరమల్లు  సినిమా సక్సెస్ సాధించడం పవన్ కు సైతం కీలకమనే సంగతి తెలిసిందే.  హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్  హీరోయిన్ గా  నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా బిజినెస్ విషయాలు తెలియాల్సి ఉంది.

హరిహర వీరమల్లు డిజిటల్ హక్కులను  అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి తేలిసిందే . ఇతర భాషల్లో  హరిహర వీరమల్లు ఏ స్థాయిలో  సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  హరిహర  వీరమల్లు సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతుంది.   ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ సైతం అంతకంతకూ తగ్గుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: