
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో జాన్వికపూర్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . గతంలో కూడా జాన్వి కపూర్ పై ఇలాంటి వార్తలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. జాన్వి కపూర్ తల్లి ఉన్నంతవరకు ఒకలా పెరిగింది అని తల్లి మరణించిన తర్వాత మరొక పెరుగుతుంది అని ఆమెకు మంచి ఏది చెడు ఏది అని చెప్పే వాళ్ళ లేకుండా పోయారు అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . జాన్వీకి మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు ఎక్కువగా ఉందట . కానీ శ్రీదేవి బ్రతికున్నప్పుడు ఆ అలవాటుని మాన్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిందట. శ్రీదేవి మరణించిన తర్వాత డిప్రెషన్ లో మరింత ఎక్కువగా అలవాటుని కంటిన్యూ చేస్తూ వస్తుందట జాన్వికపూర్ .
అంతేకాదు జాన్వి కపూర్ కి సిగరెట్ తాగనిదే నిద్ర పట్టదట . ఇంట్లో కూడా ఆమె సిగరెట్ తాగుతుందట . ఇంటి లోపల సిగరెట్ తాగితే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని ఏకంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి బాత్రూం లోకి వెళ్లి మరి సిగరెట్ తాగుతుందట . ఈ విషయాన్ని ఓసారి చెల్లి ఖుషి కపూర్ ఎలా గోలా కనిపెట్టేసింది . అప్పట్లో ఈ విషయం ఆమె ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోగా బాలీవుడ్ మీడియా లో బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు జాన్వీ కపూర్ కెరియర్ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉండడంతో మరొకసారి కొంతమంది కుర్రాళ్లు ఆమెకు సంబంధించిన ఈ విషయాన్ని మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. అయితే గతంలో చాలామంది కూడా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..? అంటూ మండిపడ్డారు . అంతేకాదు జాన్వికపుర్ ఈ అలవాట్లు మానుకుంటే మంచిది అంటూ కూడా సజెస్ట్ చేశారు . కానీ ఆమె మానుకోకపోవడం ఇంకా ఎక్కువగా కంటిన్యూ చేయడం ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగా మారింది . కొంతమంది మాత్రం జాన్వికపూర్ అలాంటిది కానే కాదు అంటూ కొట్టి పడేస్తున్నారు . ఇది రూమరా..? నిజమా..? తెలియాలి అంటే జాన్వీ కపూర్ స్పందించాల్సిందే. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అయిపోతుంది..!!