కర్ణాటక లో హిందూ సమాజానికి కొత్త పరీక్ష మొదలైంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా కర్ణాటక లో మైసూర్ మహారాజుల చేత పూజలు అందుకుంటున్న చాముండేశ్వరి ఆలయం విషయంలో గత కొద్ది రోజులుగా అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ వివాదం విషయంలో అక్కడ ఉన్న చాలా మంది రాజకీయ నేతలు ఆలయం విషయంలో తప్పుడు వ్యవహారం చేశారు. కానీ ఒక డీ కే శివ కుమార్ మాత్రం చాలా బాధ్యతగా మాట్లాడాడు. దానితో డీ కే శివ కుమార్ గురించి కర్ణాటక హిందువులు ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఇలా డీ కే శివ కుమార్ ఆలయం గురించి ఎంతో పాజిటివ్ గా మాట్లాడటంతో కర్ణాటక లోని హిందువులు ఆయనను ప్రశంసలతో ముంచేస్తారు.

కానీ ఇది ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ డీ కే శివ కుమార్ కూడా మిగతా రాజకీయాల నాయకుల లిస్టు లోకి చేరిపోయాడు.  డీ కే శివ కుమార్ తాజాగా మైసూర్ మహారాజుల చేత పూజలు అందుకుంటున్న చాముండేశ్వరి ఆలయం అసలు ఆలయమే కాదు అని ఆయన కామెంట్ చేశాడు. దీనితో డి కే శివ కుమార్ పై కూడా కర్ణాటక హిందువులు ఫైర్ అవుతున్నారు. ఇక డీ కే శివ కుమార్ మాత్రమే కాకుండా కర్ణాటక కు సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు అంతా ఈయన బాట లోనే పయనించారు.

దానితో కర్ణాటక లోని మైసూర్ రాజ కుటుంబం తీవ్ర స్థాయిలో వీరి పై ఫైర్ అవుతుంది. ఇక తాజాగా ఈ ఇష్యూ లోకి బి జె పి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక బి జె.పి పార్టీ కాంగ్రెస్ కనుక ఇలాగే హిందువులను అవమానించినట్లయితే చలో చాముండేశ్వరి అనే ఉద్యమాన్ని ప్రారంభిస్తాము అని పిలుపునిచ్చింది. ఇలా బి జె పి పార్టీ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక లోని చాముండేశ్వరి ఆలయం విషయంలో బి జె పి గట్టి గానే పోరాడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: