ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో ఎప్పుడు ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఎన్నో వింతలు విశేషాలను అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు మనిషి. ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలోకి వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకే చెందినదే.



 సాధారణంగా నగరాల్లో ఉన్న స్మశాన వాటికలో ప్రతిరోజు కనీసం ఒకరు లేదో ఇద్దరిని అయినా దహనం చేయడం చేస్తూ ఉంటారు. నగరంలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఏకంగా ఒకేరోజు 120 మందిని దహనం చేసే స్మశాన వాటిక గురించి ఎప్పుడైనా విన్నారా.. ఒకేరోజు 120 మందిని దహనం చేయడమేంటి అది నిజంగా స్మశాన వాటికనేనా లేకపోతే ఇంకేమైనా అని అనుకుంటారు ఎవరైనా. కానీ మనం మాట్లాడుకుంటుంది నిజంగా స్మశాన వాటిక గురించి. అయితే ఈ స్మశాన వాటిక ప్రపంచంలోనే అతిపెద్ద స్మశాన వాటిక గా పేరు సంపాదించుకుంది.



 కాగా ఇది ఇరాక్ లోని నజాబ్ ప్రాంతంలో ఉంది అని చెప్పాలి. దీన్ని వాది అల్ సలాం అని పిలుస్తూ ఉంటారు. అంటే శాంతి లోయ అని అర్థం వస్తూ ఉంటుంది. అయితే గతంలో రోజుకి ఇక్కడ 80 నుంచి 120 మందిని దహనం చేస్తూ ఉండేవారట. అయితే ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకున్న తర్వాత దహనాలు ఆపి ప్రస్తుతం ఖననం చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రోజుకి 150 నుంచి 200 మందికి ఈ స్మశానవాటికలలోనే కణం చేస్తున్నారట కదా 14000 ఏళ్ల నుంచి కూడా ఈ అతి పెద్ద స్మశాన వాటికలో దాదాపు 5 మిలియన్ల మృతదేహాలను ఖననం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri