జగన్ సీఎం అయినా దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఎదో విధంగా జగన్ తొక్కేయాలని చూస్తున్నాయి.. సీఎం గా ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూస్తామన్నట్లు మొదట్లో వారి ప్రవర్తన ఉండగా చంద్రబాబు లాంటి నేతలని జగన్ నిలువరించడం చూసి జగన్ సామాన్యుడు కాదని అభిప్రాయపడ్డారు.. ఆ తర్వాత అరెస్ట్ ల పర్వం మొదలైన తర్వాత జగన్ ఎవరు పెద్దగా విమర్శించపోయినా పార్టీ లోని ముఖ్య నేతలు మాత్రం జగన్ ని ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అని చూస్తున్నారు.. టీడీపీ వారైతే మూడు రాజధానుల విషయం పై జగన్ ను టోటల్ విలన్ గా చేసి తాము హీరోలుగా మిగిలిపోవాలని ప్లాన్ వేసింది.. కానీ చంద్రబాబు అండ్ కో జోకర్లు గా మిగిలిపోయారు.