ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."కరోనా".. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.. ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ గడ గడ లాడించింది.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఈ వైరస్ వల్ల ఎన్నో కోట్ల జనాభా నష్టం జరిగింది. ఈ వైరస్ వచ్చి ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతున్న కాని ఇంకా దీని ప్రభావం అయితే ఏమాత్రం తగ్గలేదు. చాలా మంది ఎన్నో తిప్పలు పడ్డారు. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. ఎన్నో కంపెనీలు నష్టాల పాలయ్యాయి. చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం జరిగింది...ఇక భారత దేశంలో కూడా ఎందరో వలస కూలీలు రోడ్డున పడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు...వారు స్వదేశానికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఎలాగోలా ఇండియా కి వచ్చారు...



ఇక చాలా మంది కరోనా కారణంగా ఇండియా కి వచ్చిన ఎన్నారైలు మళ్ళీ అమెరికా దేశం వెళ్ళడానికి వీళ్లవ్వట్లేదు... సాధారణంగా అమెరికా, లండన్ లాంటి దేశాలకు వెళ్లే వారు మధ్యలో దుబాయ్ లో ఫ్లైట్ మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది ప్రయాణీకులు దుబాయ్ లో దిగి బస చేస్తుంటారు. దుబాయ్ లో అనే కాదు, అబుదాబీ, సౌదీ అరేబియాలో దిగి బస చేసి మళ్ళీ అమెరికా కి వెళ్తారు.. కాని ఈసారి దుబాయ్ ఎన్నారైలకి దుబాయ్ లో దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదట. కరోనా కారణంగా దుబాయ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది...ఒకేవేళ దుబాయ్ లో దిగితే తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి ఉందట.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: