
తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
🕉 ఈ రోజు మంగళవారం *06.02.2018* ఉ!! 6 గంటల సమయానికి,
🕉 నిన్న *65813* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
🕉 వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో *02* కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి *05* గంటల సమయం పట్టవచ్చు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.44* కోట్లు.
🕉 నిన్న *24,662* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.మరిన్ని విశేషాలకు :_https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ