
దీని ఆధారంగానే 11 మంది మహిళలు.. ఈ క్రికెటర్ పైన అత్యాచార లైంగిక వేధింపులు ఆరోపణలు కూడా తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ టెస్ట్ సిరీస్ లలో ఈ క్రికెటర్ కూడా ఆడుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆటగాడి పేరు ఎక్కడ బయటికి రాకుండా కాపాడుకునేందుకు వెస్టిండీస్ బోర్డు కూడా కేసును కప్పిపుచ్చడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలతో పాటు గతంలో రెండేళ్ల క్రితం ఒక బాధితురాలు కూడా ఇలాగే ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
2024 లక్నో టీమ్ లోకి వచ్చిన ఈ ప్లేయర్ రూ. 75 లక్షల రూపాయల వరకు తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకొచ్చింది LSG టీం తిరిగి మళ్లీ ఈ క్రికెటర్ ని తీసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తూ ఉన్న ఈ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా బోర్డు ఈ విషయంపై ఏ విధంగా తెలియజేయలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ క్రికెటర్ పై వస్తున్న వాదనలకు సైతం ఈ వెస్టిండీస్ క్రికెటర్ అయిన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఐపీఎల్ టీమ్ లో ఆడుతారో లేదో చూడాలి మరి.