ఉత్తర, కావేరి ,మహర్షి, జ్యోతి రెడ్డి వంటి నటీమణులు బుల్లి తెరకు దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా, ఇక సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ అందుకున్న అచ్యుత్ మరణించారు. ఇక అప్పట్లో మంచి నటిగా గుర్తింపు పొందిన యమున ప్రస్తుతం కూడా సీరియల్స్ లో రాణిస్తోంది.