1).zoom:
ఈ యాప్ ని ఎక్కువగా ఉంచుకోవడం వల్ల.. బ్యాటరీ లైఫ్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంది.
2).youtube:
ఇందులో ఎటువంటి వీడియోలను ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాం.అందుచేతనే బ్యాటరీ లైఫ్ నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది.
3).Amazon:
ప్రముఖ దిగ్గజ సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి. వీటిని తరచూ చూస్తూ ఉంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
4).facebook:
ఫేస్ బుక్ ను అత్యధికంగా ఉపయోగిస్తూనే ఉంటాం మనమందరం. అయితే వీటిని తరచూ ఓపెన్ చేస్తే, బ్యాటరీ తగ్గుతుంది.
5).telegram:
ఈ యాప్ ద్వారా మనం మెసేజెస్, మరియు వీడియో కాల్ వంటి ఉపయోగించుకోవచ్చు. వీటిని తరచూ ఉపయోగించడం వల్ల బ్యాటరీ స్పీడ్ తక్కువగా ఉంటుంది.
6).snapchat:
ఈ స్నాప్ చాట్ ద్వారా ఎమోజిస్ వంటివి ఉపయోగించుకోవడం వల్ల, బ్యాటరీ లైట్ తక్కువగ వస్తుంది.
7).instgram:
ఇంస్టాగ్రామ్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే సోషల్ మీడియాలో ఒకటీ,.ఇక అంతే కాకుండా ఇందులో ఎటువంటి సమాచారం అయినా పోస్ట్ అయిన వెంటనే తెలుసుకోవచ్చు. వీటిని కూడా తరచుగా ఉపయోగిస్తే బ్యాటరీ అమాంతం తగ్గిపోతుంది.
8).uber:
ఈ యాప్ ను మనం ఏదైనా సిటీలో మనకి దగ్గరలో ఉండేటువంటి, కార్స్, బైక్స్ వంటి వాటిని తీసుకొని మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళచ్చు. అయితే తరచూ వీటిని ఎక్కువగా వాడడం వల్ల బ్యాటరీ సమస్యతో బాధపడతారు.
ప్రస్తుతం ఇవే కాకుండా ఇంకా అనేక మైనటువంటి యాప్ లు ఉన్నాయి. వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీ అనేది చాలా వీక్ అయిపోతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి