సరికొత్త స్మార్ట్ మొబైల్ ను అతి తక్కువ బడ్జెట్లో కొనాలని చూస్తున్నారా అయితే మీకు కేవలం 800 వందల రూపాయలకే..16 వేల రూపాయల మొబైల్ ని పొందవచ్చు.. అది ఎలాగో మొబైల్ యొక్క ఫీచర్స్ ఎలాంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ ఫైవ్-జి సపోర్టు కూడా చేస్తుందట. ఈ మొబైల్ 4gb ram తో పాటు 64 GB మెమొరీ కలదు.. అంతే కాకుండా ఇందులో మెమొరీని 128 GB వరకు చేయించుకునే సదుపాయం కూడా కలదు. అయితే ఈ మొబైల్ పూర్తి వివరాలను చూద్దాం.

POCO M3 PRO 5G:
ఈ మొబైల్ బ్లూ కలర్ లో లభిస్తుంది.. 4జిబి ర్యామ్ మొబైల్ ధర 15,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ పై 15% వరకు తగ్గింపుతో మనకు లభిస్తుందట.. ఆ తర్వాత ఈ మొబైల్ ని మనం 13,499 రూపాయలకే పొందవచ్చు.. అయితే ఈ ధర పై కూడా 12,700 వరకు ఎక్స్చేంజి గ్ ఆఫర్ ఉన్నదట. మీ పాత మొబైల్ ని ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకొని ఈ మొబైల్లో తీసుకున్నట్లయితే 799 రూపాయలకే దక్కుతుంది. అయితే మీ పాత మొబైల్ మోడల్, వర్కింగ్, బట్టి మొబైల్ ఎంత తగ్గింది పడుతుందో అంత తగ్గుతుంది.

ఇక ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే..
ఈ మొబైల్ media THE DIMENSION 700 కోర్ ప్రాసెస్ తో కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికొస్తే..6.5 అంగుళాలు కలదు. బ్యాక్ సైడ్ కెమెరా 48 మెగాఫిక్సల్ కలదు.. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ముందు కెమెరా 8 మెగాఫిక్సల్ కలదు.. ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ కలదు.. ఈ డ్యూయల్ సిమ్స్ రెండు కూడా 5g సపోర్ట్ తోనే  పని చేయగలవు.. ఇక ఈ రెండు ప్లాట్లు హైబ్రిడ్ వంటివి.

మరింత సమాచారం తెలుసుకోండి: