అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. amazon Gif 2023 సేల్ నుండి ధమాకా ఆఫర్లను సైతం అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా xiaomi స్మార్ట్ టీవీల పై అదిరిపోయే ఆఫర్లను ఫీచర్లతో వచ్చే బెస్ట్ స్మార్ట్ ల పైన భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది.. వాటి గురించి తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద మొదటి రోజే Mi x సిరీస్ 4కె అల్ట్రా హై డెసిషన్ 43 ఇంచుల స్మార్ట్ టీవీ ని 43% డిస్కౌంట్తో 22,999 రూపాయలకే అందిస్తోంది.ఈ స్మార్ట్ టీవీ పైన Emi ఆప్షన్ తో పాటు పలు  అమెజాన్ ఆఫర్లు ఉన్నాయట. MI X సిరీస్ 4K అల్ట్రా హైట్ డెఫినేషన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ 60HZ రిఫ్రిస్ రేటు కలిగిన స్క్రీన్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మెటల్ ని BEZEL -LESS డిజైన్తో తయారు చేయడం జరిగింది డాల్బీ విజియాన్,HDR -10..30 W  స్పీకర్లను కలిగి ఉంటుంది.

Wifi, బ్లూటూత్ , మల్టీ కనెక్టివిటీ సపోర్టుతో ఈ స్మార్ట్ టీవీ క్యూఆర్ కోడ్ A55 Cpu ప్రాసెస్ తో పనిచేస్తుంది.2Gb ram+16Gb స్టోరేజ్ ను కలిగి ఉన్నది. అదిరిపోయే ఫీచర్స్ తో దొరికేటువంటి బెస్ట్ స్మార్ట్ టీవీలలో MI X SERIES 4K ULTRA HD స్మార్ట్ టీవీ ఇదని చెప్పవచ్చు. అలాగే ఓటీటి యాప్స్ సైతం డిఫాల్ట్ గా ఇన్ బుల్టయి ఉంటాయట. ఈ స్మార్ట్ టీవీ వీడియో పిక్చర్ ఇంజన్ సపోర్టుతో క్వాలిటీ పిక్చర్ ను ప్రజెంటేషన్ చేస్తూ ఉంటుందట. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ లో మరిన్ని ఆఫర్లు సైతం అందిస్తోంది. మరి ఎవరైనా తక్కువ ధరకే పెద్ద టీవీ కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం .

మరింత సమాచారం తెలుసుకోండి: