గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారంలో చాల సందేహాలు తలెత్తుతాయి. ఏది తినాలో ఏది తినకూడదో తేలిక చాల ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. గర్భధారణ కాలం మొత్తం న్యూట్రీషియన్ డైట్ ను మెయింటైన్ చేయడం ఇటు తల్లికి...అటు పుట్టబోయే బిడ్డకు ఇద్దరిక చాలా ముఖ్యం. గర్భాదారణ సమయంలో గర్భిణీకి ఆహారాలపై ఎక్కువ కోరికలు ఉండటం సహజం.

అయితే గర్భిణి తినవల్సిన ఆహారాల్లో ఒకటి మొక్కజొన్న. మొక్కజొన్న ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే తృణధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదని  న్యూట్రీషియన్ నిపులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్ బి1, బి5, మెగ్నీషియం, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో న్యూట్రీషియన్లు ఉండటం మాత్రమే కాదు, చాలా రుచికరమైనది కూడా.

ఇది మొక్కజొన్న జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తల్లిలో పాలఉత్పత్తిని పెంచుతుంది. తల్లి, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీ ఆహారంలో మొక్కజొన్న తప్పనిసరిగా తీసుకోవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల గర్భిణి పొందే ఆరోగ్య ప్రయోజనాలు. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది సహాయపడుతుంది. మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

ఇక మొక్కజొన్న లియోనాటల్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలో న్యూట్రల్ మాల్ ఫార్మేషన్ రిస్క్ ను తగ్గించడంలో ఉపయోగికారిగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మొక్కజొన్నలో ఉండే థైమిన్ అనే విటమిన్ గర్భధారణ సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్యకరమైన బ్రెయిన్ డెవలప్ మెంట్ జరుగుతుంది. సరైన మానసిక స్థితి ఉంది.

ఇక మొక్కజొన్నలో ఉండే పాంథోజెనిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలో జరిగే అనేక శారీరక మార్పులు నార్మల్ గా జరగడానికి సహాయపడుతుంది. మాస్కులార్ డిజనరేషన్ ప్రెగ్నెన్సీ సమయంలో మొక్కజొన్న తినడం వల్ల మాస్కులర్ డీజనరేషన్ నుండి సురక్షితంగా కాపాడుతుంది. బేబీ కంటి చూపు మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఉండే టూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుట్టబోయే బిడ్డకు కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: