సాధారణంగా బండి కొనాలని చాలామంది అనుకుంటారు. అయితే నార్మల్
బైక్ ల
కన్నా కూడా స్కూటీ లను ఎక్కువగా కొంటారు.. అన్నీ పనులకు అనుకూలంగా ఉంటుందని ముఖ్యంగా రావణాకు మరి సులువుగా ప్రయాణించడానికి ఈ స్కూటర్లు చాలా బాగుంటాయి.. ఒకప్పుడు
బైక్ లు అంటే అందరికీ ఒక విధమైన క్రేజ్ ఉంటుంది.. కానీ ఇప్పుడు మాత్రం స్కూటీ లను కొనుగోలు చేయాలని భావిస్తారు.. అయితే ఏ స్కూటీ ఎంత ధరలో ఉంది.. ఎటువంటి ఫీచర్లు కలిగి ఉందో ఇప్పుడు చూద్దాము..
ప్రస్తుతం బీఎస్4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా టూ-వీలర్లను వాహన సంస్థలు మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్6 వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు వినియోగదారు. అందులోనూ తక్కువ ధరకు వచ్చే స్కూటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే
హీరో,
హోండా, టీవీఎస్ లాంటి సంస్థ సరికొత్త స్కూటర్లను విడుదల చేశాయి. వాటిలో తక్కువ ధరలో ఎక్కువ మైలెజి ఉన్న స్కూటర్లు విషయాన్ని చూద్దాం..
అన్నిటిలో ప్రముఖంగా వినిపించేది.. బీఎస్6
హోండా డియో ..షోరూంలో బీఎస్6
హోండా డియో ధర వచ్చేసి రూ.60,000 నుంచి రూ.63,340ల మధ్యలో ఉంది.
రెండోవ స్థానంలో వినపడే పేరు.. టీవీఎస్ జుపిటర్.. ఈ
బైక్ కూడా ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. షోరూంలో బీఎస్6 జూపిటర్ ధర వచ్చేసి రూ.61,449 నుంచి రూ.67,911 మధ్య ఉంది..
బీఎస్6
హీరో ప్లెజర్ ప్లస్..బీఎస్6
హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ.54,800 నుంచి 56,800 వరకు ఉంది..
బీఎస్6
హోండా యాక్టివా 6జీ..బీఎస్6
హోండా యాక్టివా 6జీ ధర వచ్చేసి రూ.63,912 నుంచి రూ.65,412 మధ్య ఉంది.
బీఎస్6 సుజుకీ యాసెస్ 125..బీఎస్6 సుజుకీ యాసెస్ 125 ధర వచ్చేసి రూ.64,800 నుంచి రూ.69,500 మధ్య నిర్దేశించింది...
ఇదండీ ఈ బైకులు ఒకటికి మించి మరొకటి అదిరిపోయే ఫీచర్స్ తో
మార్కెట్ టాప్ రేటింగ్ ఉన్నాయి..ధరలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైనది.. మన దేశంలో ప్రస్తుతం
మార్కెట్ లో ఉన్న బైకులు ఇవే ....