మొటిమల, మచ్చల నివారణకు మాస్క్..
మొటిమలతో బాధపడే టీనేజర్లు కెమికల్స్‌తో నిండిన ఉత్పత్తులను పక్కన పెట్టి, ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.
కావలిసిన పదార్థాలు....
ఒక టీ స్పూన్ - పసుపు
ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
2 టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
అర టీ స్పూన్ - మంజిష్ఠ
3-4 టీ స్పూన్లు - పాలు
ఒక టీ స్పూన్ - నీళ్ళు
తయారీ విధానం...
ఒక గిన్నెలో అన్ని పదార్థాలను తీసుకుని బాగా కలపండి. దాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ముంచిన రుమాలుతో తుడవాలి. మంచి ఫలితాల కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3,4 సార్లు వాడండి.
ఈ చిట్కాల్లో సహజమైన పదార్ధాలను ఉపయోగించినప్పటికీ, మీకు ఏదైనా పదార్ధం అలెర్జీ కలిగిస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. అందువల్ల, ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు మీ చేతిపై లేదా తొడలపై ప్యాచ్ టెస్ట్ చేయండి.అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఇలాంటి సౌందర్య చిట్కాల ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి