
5 మోడ్స్‌తో కలగలిపిన ఈ న్యూయెస్ట్ అల్ట్రాసోనిక్ అయానిక్ క్లీనర్ అనేది.. ఫేస్ స్క్రబ్బర్‌లా, ఫేస్ క్లీనర్‌లా, బ్లాక్ మరియు వైట్ హెడ్స్ రిమూవల్‌గా కూడా తన పని తనాన్ని చూపి ఎంతో ప్రభావితంగా ఫలితాన్ని అందిస్తుంది . ఇప్పటికే మార్కెట్లో దీని డిమాండ్ బాగా పెరిగింది. హై-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫేషియల్ గాడ్జెట్..మీ చర్మాన్ని తేమగా ఉంచి పొడి బారకుండా మృదువుగా ఉండేలా చూస్తుంది. అంతేకాదు చర్మరంధ్రాల్లో చిక్కుకున్న ధూళిని, మురికిని పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. నిజంగా మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, సంరక్షించుకోవడానికి ఇది ఓ అద్భుతమైన సాధనం. ఈ గాడ్జెట్ ను మీతో పాటు ఎక్కడికైనా సరే క్యారీ చేయడం కూడా సులభం. ఇది వాడటం వలన మీ చర్మం మంచి రంగులోకి మారడటమే కాదు. ముడతలు పడకుండా మీ చర్మం స్టిఫ్ గా ఉండేలా చేస్తుంది.
ఇది రెగ్యులర్ గా వాడటం వలన చర్మం మరింత మృదువుగా మారి ...బ్రైట్ నెస్ పెరిగి ఫేస్ గ్లో అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ గాడ్జెట్ కి ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. వేగంగా మంచి రిజల్ట్ ను ఇస్తుందని కొందరు అంటున్నారు. అంతే కాకుండా పలు విధాలా చర్మ సమస్యలకు ఇది చెక్ పెట్టే మంచి పరికరం అని చెబుతున్నారు.