ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన దగ్గరినుంచి అచ్చెన్న దూకుడు ఓ రేంజ్లో ఉంది..  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత వచ్చారు.. వచ్చి రాగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు.