ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మనం తినే ఆహారాల్లో బలమైన ఆహారం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది చపాతీల గురించి. చపాతీలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలుసు. రోజు చపాతీలు తినడం వలన చాలా పుష్టిగ బలంగా ఉంటారు. ఇక చపాతీలను మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో మనకు సమృద్ధిగా లభించే దోసకాయతో చేసుకుంటే చాలా రుచికరంగా అలాగే మన ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. ఇక ఈ దోసకాయ రోటీ లేదా దోసకాయ చపాతీ అనేది సౌత్ ఇండియాలో ఫేమస్ రోటీ. దీనిని రైతా, చట్నీతో ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు.దోసకాయ చపాతి లేదా దోసకాయ రొటీకి కావాల్సిన పదార్ధాలు...


ప్రధాన పదార్థంగా...

ఒక పావు కప్ తురిమిన కీరా దోసకాయ ఇంకా
ముప్పావు కప్ కొబ్బరి పొడి అలాగే ఒక కప్ రైస్  సెమోలినా తీసుకోండి...

ప్రధాన వంటకానికి....

ఒక  చేతి నిండా కోయబడినవి కొత్తిమీర ఇంకా నాలుగు కోయబడినవి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు తీసుకోండి...అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె  అలాగే అవసరాన్ని బట్టి ఉప్పు తీసుకొని రుచికరమైన దోసకాయ లేదా దోసకాయ చపాతి తయారు చెయ్యడానికి రెడీ గా ఉండండి...రుచికరమైన నోరూరించే దోసకాయ చపాతీ లేదా దోసకాయ రొటీనీ తయారు చేయు విధానం....


ముందుగా బౌల్ తీసుకుని అందులో తురిమిన దోసకాయ, కొబ్బరి, కరిపాకు తురుము వేయండి. ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేయండి.. వీటన్నింటినీ బాగా కలపండి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో రవ్వ వేసి అన్నీ పదార్థాలు బాగా కలిసేలా కలపండి.ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకుని రోటీల్లా చేయండి..ఇలా తయారైన రోటీని రెండు వైపులా తక్కువ మంటపై కాల్చండి. అంతే సింపుల్ దోసకాయ రోటీ లేదా దోసకాయ చపాతి తయారు అయిపోయినట్లే.. వీటిని వేడి వేడిగా చట్నీ లేదా సాంబర్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.


ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఇంకా రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా చాలా నోరూరించే రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: