
మృగాళ్ల దాష్టీకానికి బలైన బాధితురాలు ఆరోగ్యం సహకరించక పది రోజుల పాటు ఫిర్యాదు చేసేందుకు కూడా రాలేక పోయింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని నమ్మి వెళ్లిన మహిళ పై అతి దారుణంగా రేప్ చేసినట్లు తెలుస్తుంది..ఫేస్‌బుక్‌లో పరిచయమైన సాగర్(23) తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన తల్లి దండ్రులను పరిచయం చేస్తానని.. రావాలని ఆమెను కోరాడు. సాగర్ మాటలు నమ్మేసిన యువతి అతను చెప్పినట్లే ఈ నెల 3న హొదల్ కి తీసుకెళ్లారు.. అక్కడ తనకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఈమె శరీరాన్ని ఎరగా వేశాడు.. బలవంతంగా తీసుకెళ్లారు..
అక్కడ మరో ఐదుగురు ఆమె పై దాడి చేసినట్లు తెలిపి ఆవేదన వ్యక్తం చేసింది. క్రమం తప్పకుండా వాళ్ళు ఆమె పై పశు వాంచన తీర్చుకున్నారు. ఇక ఆమె ఆరోగ్యం సహకరించక పోవడం తో నిర్మానుష్య ప్రదేశం లో వదిలేసి వెళ్లిపోయారు. నెమ్మదిగా కోలుకున్న ఆమె పది రోజుల తర్వాత హసన్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. తనపై 25 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు సాగర్‌ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడ గా ఉందని వైద్యులు తెలిపారు..