గడిచిన కాలంగా ఆయుర్వేద
చికిత్సఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటోంది. దాంతో ఆయుర్వేద కోర్సులలో పోటీ మళ్ళీ
పెరుగుతోంది. ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించే విధానాలనే
పంచకర్మ అంటారు. ఈ విద్యని నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ కి
చెందిన న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్సెస్
2019-2020 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు
ధరఖస్తులని ఆహ్వానిస్తోంది.
కోర్సుల వివరాలు..
పంచ కర్మ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్
కాల వ్యవధి : ఏడాది
మొత్తం సీట్లు : 10
అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు : 01-01-2019 నాటికి 25 ఏళ్ళు మించకూడదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ఫీజు : 500
చివరి తేదీ : 10-09-2019
కోర్సు ప్రారంభ తేదీ : 25-09-2019
మరిన్ని వివరాలకై : http://www.ccras.nic.in/n