సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి.బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ విశ్వంభర సినిమా చేస్తున్నాడు . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని దున్నేయడానికి బడా బడా డైరెక్టర్స్ ని అదే విధంగా కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడానికి కొంతమంది న్యూ డైరెక్టర్స్ కథలు కూడా వింటున్నారు.ప్రజెంట్ ఆయన తన వైఫ్ తో దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు . కాగా చిరంజీవి ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోయిన్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు .అందరితో నటించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్టయ్యాయి . మరి ముఖ్యంగా చిరంజీవి - రాధా.. చిరంజీవి - రాధిక ..చిరంజీవి - సుమలత కాంబోలో వచ్చిన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సూపర్ డూపర్ హిట్ సినిమాలు . అయితే రాధా - రాధిక -సుహాసినిలతో ..చిరంజీవి చాలా ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతూ అంటారు. ఇప్పటికి వాళ్లతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు .మెగాస్టార్ చిరంజీవిహీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించారని తెలుసా..? మరి ఆహీరోయిన్ ను ఎందుకు పెళ్లాడలేదు...? ఇంతకీ ఎవరా హీరోయిన్...?

ఎటువంటిసినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. సొంత కాళ్ల మీద నిలబడి..హీరోతా స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం టాలీవుడ్ లో తన మెగా సాంమ్రాజ్యాన్ని స్థాపించకున్నాడు చిరంజీవి. ఇక అంచలంచలుగాఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరీర్ లో పెద్దగా కాంట్రవర్సీలు లేవు. కాని ప్రేమ వ్వవహారాలు మాత్రం ఉన్నట్టు టాక్. కాని అవి కూడా ఎప్పుడూ బయటకు రాలేదు..అందులోనిజం ఎంత ఉందో కూడా తెలియదు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ లవ్ స్టోరీ గతంలో వైరల్ అయ్యింది. ఆయన ఓహీరోయిన్ ను ఘాడంగాప్రేమించాడని.కాని ఆమె మరో హీరోన పెళ్లాడారని.. వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితం అయ్యారంటూ తెలుస్తోంది. ఇంతకీ ఎవార హీరోయిన్. హీరోయిన్ మరెవరో కాదు సుమలత. సుమలతను చూసి చూడగానే బాగా నచ్చేసిందట . చాలా చక్కగా ఉంది ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు కల హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారట . అంతేకాదు అప్పట్లో వీళ్లిద్దరి మధ్య చనువు చూసి ఏదో ఉంది అని అనుకున్నారు జనాలు. కానీ అది కేవలం సినిమాల వరకే మాత్రమే అని తెలుసుకొని అందరూ నోరు మూసుకున్నారు. ఒకానొక టైంలో చిరంజీవి సుమలత గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ ఆయన సుమలతను ప్రేమిస్తున్నాను అనే వార్తలు కూడా పుట్టేలా చేశాయి.ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకోగా, సుమలత కన్నడ నటుడు అంబరీష్‌ను వివాహం చేసుకున్నారు. అనారోగ్యంతో అంబరీష్ కొద్దికాల క్రితమే మరణించారు. భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుఫున బరిలో దిగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: