ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్ అయిన వారి దగ్గర టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదగగ గలుగుతున్నారు. అలా కమెడియన్స్ కూడా తనలో ఉన్న యాక్టింగ్ ని పొందుపరుస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నా.ఇక ఒకప్పుడు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ అయినా వారు నేటి కాలంలో వారి విలువ యంగ్ తరానికి తెలియకపోవడంతో వారిని చిన్నచూపు చూస్తున్నారు. అప్పటి హీరో మరియు హీరోయిన్స్ ని నేటి కాలంలో ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ వారు చేసినన్ని సినిమాలు మరే నటినట్లు చేయలేదని మాత్రం గుర్తించడం లేదు.
F2 తో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాక్టర్ ప్రదీప్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన నేటి కాలంలో వారికి కమీడియన్ అయినప్పటికీ ఆనాటి కాలంలో ఈయన పెద్ద హీరో కూడా. తాను చేసిన సినిమాలు మరియు ఏ హీరో కూడా తిరుగులేడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తనలో ఉన్న ఆవేదనను బయటపెట్టాడు. యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ..' హీరోగా యాడ్ చేస్తే రోజుకు పోస్ట్మాన్ 500 ప్రేమ లేఖలు మా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవాడు.అటువంటి సమయంలో వదిలేసి నేను సిఐ చార్టెడ్ అకౌంట్ చదువుకున్నాను. తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాను. ఈరోజు 15 వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ. సుమని నేనే పరిచయం చేశాను. ఈటీవీ ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, ధర్మం ఇలా చెప్పలేనంత మంది ఉన్నారు. ఇవన్నీ నాకు గొప్పకి చెప్పుకోవడం లేదు. గుండెలో ధైర్యం ఉంటే ఏదైనా చేయవచ్చు అని ఎందుకు చెబుతున్నా. 14 నంది అవార్డులు తీసుకున్న టెలివిజన్లో.ఇక తీసుకుంటూ ఇక్కడే ఉండిపోకుండా ఈవెంట్ మానేజింగ్ కంపెనీ పెట్టి దాని నుంచి కార్పొరేట్ ఫిలిం మరియు అడ్వటైజ్మెంట్ ఫిలిం మరియు ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను. 1985లో పర్సనాలిటీ డెవలప్మెంట్... వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటో ఎవరికి తెలియని రోజుల్లో సెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా నేను కానీ నా వైఫ్ కానీ ఈజీగా చేశాము. ఇవన్నీ చేస్తూ కూడా నేను మా ఆవిడ బెస్ట్ 35 ఇయర్స్ అయ్యింది పెళ్లయి. ప్రతిరోజు కలిసి నా పిల్లలతో నా తల్లిదండ్రులతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ' అంటూ చెప్పుకొచ్చారు ప్రదీప్. అలా సుమా కనకాలని ఇండస్ట్రీకి తానే పరిచయం చేశాడు అని వెల్లడించడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: