హై బీపీ లక్షణాలు ఎక్కువ శాతం బయటకు కనపడకపోవచ్చు.. కానీ హై బీపి గుండెకి కళ్ళకి, మెదడుకి, కిడ్నీలకు హాని కలిగిస్తుంది. వాస్తవానికి హై బీపీ ఉన్నప్పుడు తలనొప్పి, ఆయాసం, కళ్ళు తిరగడం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హై బీపీ గుండె జబ్బులతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం చాలా మంచిది.  


హైపర్ టెన్షన్ కు ముక్యంగా రెండు రకాలుగా వస్తుంది. ఇవి రావడానికి కూడా వేరువేరు కారణాలు లేకపోలేదు. అందులో ఒకటి, మరి హైపర్టెన్షన్ అనేది వారసత్వ పరంగా వస్తుంది. అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి వలన కూడా వచ్చే అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఇక అలాగే మరోసారి సెకండరీ హైపర్టెన్షన్ కిడ్నీ సమస్య థైరాయిడ్ సమస్య, వాడుతున్న మందుల సైడ్ ఎఫెక్ట్స్ లాంటి కారణాల వల్ల సెకండరీ హైపర్టెన్షన్ వస్తుంది. 

 

నిజానికి ప్రైమరీ హైపోటెన్షన్ జీవనశైలిలో కాస్త మార్పులు చేసుకుంటే కంట్రోల్ లో ఉంటుంది కానీ తండ్రి హైపోటెన్షన్ కారణాలనీ బట్టి మెడికేషన్ ఉంటుంది. అలాగే సెకండరీ హైపర్టెన్షన్ కూడా జీవనశైలిలో మార్పులు ఖచ్చితం. నిజానికి హైబీపీ త్వరగా బయటపడదు కాబట్టి దాని వల్ల జరిగే హాని ముందుగా కనిపించదు. హై బీపీ రావడం వల్ల ఆహారంలోని కొవ్వు పదార్థాలు అక్కడ ఉండి పోయి రక్తప్రసరణ అడ్డుకుంటుంది. అలాగే హైపోటెన్షన్ ఉండడం వల్ల గుండెకి పని పెరుగుతుంది.

 

 

హైబీపీ రావడానికి కొత్త లైఫ్ మార్చడం ద్వారా కూడా వస్తుంది. ఇలాంటివి ఒకవేళ మీకు ఇప్పటికే ఉంటే తగ్గించుకోవడం మంచిది. అలాగే ఆహారం తినేటప్పుడు పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ వంటివి తీసుకుంటూ ఉండటం మంచిది. అలాగే వారంలో ఐదు, ఆరు గంటల పాటు వ్యాయామం చేయడం కచ్చితం. ఆల్కహాల్ స్మోకింగ్ సేవించడం వంటివి తగ్గించుకోవడం కూడా మంచిది. నిజానికి హైపర్ టెన్షన్ వల్ల వచ్చే నష్టాన్ని నివారించుకోవడం కేవలం సూచన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు సహాయ పడుతుంది అంతే. హైబీపీ ఉండి గుండె జబ్బులతో బాధపడేవారు ఉప్పు బాగా తగ్గించడం మంచిది. ఇలాంటి వారు రోజుకి 1500 - 2300 మిల్లీ గ్రాముల మధ్యలో ఉప్పు తీసుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్ తింటే బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది అని వైద్య అధికారులు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: