
పచ్చళ్ళు కూడా అంతే ఫ్రిజ్లో ఒకరోజు చేసి పెట్టి ఆ పచ్చళ్లని వారం పొడవునా తింటూ ఉంటారు. అలాంటిది చాలా చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు . మరీ ముఖ్యంగా మాంసాహారాలను ఉడికించి ఫ్రిజ్లో పెట్టి పక్క రోజు తినే వాళ్ళు చాలామంది ఉన్నారు . అలా తినడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతారు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఏదైనా ఫ్రెష్ గా తినాలి. అసాలు ఏ వడిన పద్దార్ధాలను ప్గ్రిజ్ లో పెట్టి తినకూడదు అంటున్నారు డాక్టర్లు. కొన్ని సార్లు అలా తినడం వల్ల ప్రాణాపాయం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ ఫుడ్ అయినా కూడా ఫ్రిజ్లో పెట్టకుండా ఫ్రెష్ గా వండుకొని తినడమే బెటర్ అని.. ఫ్రిజ్లో అలా స్టోర్ చేస్తే దానిపై రకరకాల బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది అని.. ఫ్రెస్ నెస్ మిస్ అవుతుంది అని.. అది విషం గా మారిపోతుంది అని కొన్నిసార్లు మనం ఊహించినటువంటి డేంజర్ పరిస్థితిలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీరు తినే చికెన్ తినడానికి సరిపోతుందో లేదో ముందుగానే తెలుసుకొని అంతే వండుకుంటే బెటర్ అని .. ఎక్కువగా వండేసి ఫ్రిజ్లో పెట్టి పక్క రోజు ఆ పక్క రోజు తినే ఇలాంటి పద్ధతిని మానుకోండి అని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది జనాలు ఒక కూరని వండేసి అదే కూరని ఫ్రిజ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు వేసుకుంటున్నారు . దానివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కొన్నిసార్లు అలా ఫ్రిజ్లో పెట్టిన ఆహారం తినడం వల్ల వాంతులు, విరోచనాలు అవుతాయి అని మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు అలాంటి ఆహారాలను తినకపోవడం మంచిది అంటూ డాక్టర్లు చెప్పుకొస్తున్నారు.
Disclaimer: The information given in this article is based on genderal assumptions and few docters advise. make sure you please contact the relevant expert before implementing them.