చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. చైనీస్ మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడాన్ని అద్భుతంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ మనీ ప్లాంట్ ని పెంచుతారు. ఈ మొక్కకి లక్కీ ఛార్మా అనే పేరు కూడా ఉంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో సులువుగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ బొక్క చూడడానికి ఆకులు అచ్చ ం కాయిన్స్ మాదిరిగా ఉంటాయి. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. సరైన వెలుతురు వచ్చే చోట పెడితే చాలు. ఇది చాలా సులభంగా పెరుగుతుంది.

 వీటికి నీరు ఎక్కువగా అవసరం ఉండదు. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా సరే తట్టుకుని ఉంటాయి. వీటి స్పెషాలిటీ ఇదే. సరైన చోట ఉంచితేనే అవి ఎక్కువ రోజులు పాటు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఈ మొక్కకు నీరు ఎక్కువ అవసరం ఉండదు. ఎప్పుడైతే బట్టి పొడిగా మారిందని గమనిస్తారో అప్పుడు మాత్రమే ఈ మొక్కలకి నీరుని అందించండి. అప్పటివరకు ఈ మొక్కలకి నీరు పోయాల్సిన పనిలేదు. పూర్తిగా మట్టి ఎండిపోయిన తరువాతే నీరు పోస్తే సరైన విధంగా ఈ ఆక్సిజన్ అందుతుంది.

ఈ విధంగా ఈ మొక్కలని పెంచడం వల్ల సులువుగా పెరుగుతాయి. ఈ బొక్కలు ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఈ మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల ఆక్సిజన్ కూడా బాగా అద్దుతుంది. ఈ మొక్కల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చైనీస్ మనీ ప్లాంట్ పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరి ఇంట్లోనూ ఈ మొక్కను పెంచడం లేదు. ఈ మొక్క ఉండటం వల్ల మన ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్కని కుండీల్లో వేసుకుని కుమ్మాలు దగ్గర కూడా పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర ఈ మొక్క ఉంటే ఇంటికే అందం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: