రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 68.91 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో నటించగా , కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో రావణాసురుడి పాత్రలో నటించాడు.