మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అయినటువంటి రాసి సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయినటువంటి భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా రాశి కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఈ మధ్య సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా రాసి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో శారీని కట్టుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rs