
పాల డైరీలలో చాలానే ఉన్నాయి. అమూల్ అనేది దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న డైరీ చిన్నచిన్న పట్టణాలలో ప్రధాన నగరాలలో మంచి కస్టమర్ బేసి ఉన్న కంపెనీ అని చెప్పవచ్చు కష్టపడి వ్యాపారం చేసుకునే వారికి అమూల్ బిజినెస్ గ ప్రాంచైజ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు కూడా ఈ కంపెనీలో భాగమైతే చాలు నెలకి 5 నుంచి 8 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. కాబట్టి అమౌల్ ప్రాంచైజ్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి రెండు పెట్టుబడి ఎంపికలను సైతం అందిస్తుందట.
ఇందులో రెండు లక్షల వరకు ప్రారంభం పెట్టుబడితో అమూల్ ని ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ తో ఉదారంగా కమీషన్ ని పొందవచ్చు. ఉదాహరణకు మనం పాల ప్యాకెట్ పైన..2.5 శాతము పాల ఉత్పత్తుల పైన 10 శాతం ఐస్క్రీం విక్రమాల పైన 20 శాతం వరకు కమిషన్ను పొందవచ్చు. ఇతరత్రా అమ్ముడు పోయే వాటి ద్వారా మరింత డిస్కౌంట్ పై శాతం వరకు భారీ కమిషన్ను పొందవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 150 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. అయితే ఒప్పందం చేసేటప్పుడు డిమాండ్ డ్రాప్ రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద 25 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం అమ్ములు అధికారిక వెబ్సైటును సంప్రదించాలి లేకపోతే వారి యొక్క కస్టమర్ కేర్ 022-6852666 నెంబర్ కి కాల్ చేసుకోవచ్చు...