భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియ జేసిన సినిమాలు దక్షినాదినుంచి వచ్చిన బాహుబలి, కేజిఎఫ్ సినిమాలు అని ఉత్తరాది ప్రజలు అంటున్న మాట.. ఈ రేంజ్ బడ్జెట్ లో వచ్చిన సినిమాలు ఇండియా లో చాల తక్కువ అని చెప్పలి. ఒకవేళ వచ్చిన ఆ సినిమాలు పెద్ద ఆడలేదు. కానీ బాహుబలి , కేజిఎఫ్ సినిమాలు ఎక్కువ బడ్జెట్ తో వచ్చి దేశం మొత్త ఆకర్షించి మంచి హిట్ ను అందుకున్నాయి. ఈ దెబ్బతో ఇద్దరి దర్శకుల పేర్లు మార్మోగిపోయాయి..