తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్నాడు.. ప్రస్తుతం ఖాకీ దర్శకుడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న అజిత్ తన ఫామిలీ ని ఎప్పుడు బయట కనపడనివ్వదు. సోషల్ మీడియా లో కూడా తన ఫ్యామిలీ ని ఇంట్రడ్యూస్ చేసిన సందర్భాలు చాల తక్కువ.. ఆమధ్య సినిమాలకు చాలా బ్రేక్ ఇచ్చిన అజిత్ ఇప్పుడు వరుస సినిమా లు చేయడమే కాకుండా హిట్ లు కూడా కొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ అభిమానులు అయన ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆశపడ్డారు..