పెళ్లి తర్వాత అక్రమ సంబంధాలు చాల దారుణమైన పరిస్థితికి తీసుకొస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈ వివాహేతర సంబంధాలు తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని తెలిసినా కొందరు స్త్రీ పురుషులు ఈ తరహా జీవనానికి అలవాటుపడుతున్నారు.. సామాన్యులే అనుకునే సినీ తారలు కూడా సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. మంచి పనులతో ఇతరులకు ఆదర్శంగా ఉండేది పోయి ఇలాంటి వివాహేతర పనులతో ఇండస్ట్రీ మొత్తాన్ని తలదించుకునే లా చేస్తున్నారు.. భర్త పరిచయం చేసిన స్నేహితుడితోనే ఓ హీరోయిన్ అక్రమ సంబంధం పెట్టుకుంది..