డైరెక్టర్ తేజ. టాలెంట్ ఉన్నా హిట్ పడని, అదృష్టం లేని దర్శకులలో ఈయన ఒకరు.. తమ దగ్గర తగినంత టాలెంట్ లేకపోయినా తిమ్మి ని బమ్మి చేసి హిట్ కొట్టే డైరెక్టర్లు వస్తున్న ఈ రోజుల్లో టన్నులకొద్దీ టాలెంట్ ఉన్నా, సంవత్సరాల ఎక్స్ పీరియెన్స్ ఉన్నా తేజ మాత్రం అమావాసకో, పౌర్ణమికో హిట్ కొట్టి ఊరుకుంటున్నారు.. తొలి చిత్రం 'చిత్రం' తోనే తేజ మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అండర్ రేటెడ్ లవ్ స్టోరీ లు చేసి ఆ తరహా సినిమాలకు ట్రెండ్ సెట్టర్ లా నిలిచాడు..