పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి ఏకే రీమేక్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి త్రివిక్రమ్ రచన చేస్తుండగా వకీల్ సాబ్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఎనభై శాతం పూర్తయ్యింది.. త్వరలోనే మిగితా పార్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాలకు వెళతాడట పవన్.. మరోవైపు క్రిష్ సినిమా విరూపాక్ష సినిమా షూటింగ్ లోనూ పవన్ పాల్గొని ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని గుర్తు చేస్తున్నాడు.. అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ వాటన్నిటిలో కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మాత్రం దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియన్ చిత్రం అనే చెప్పాలి..