నాని నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూపొందించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫలితం సంగత ఎలా ఉన్నా సినిమా పై మంచి అభిప్రాయం అయితే ఉంది.. ఓట్ లో విడుదలైంది అనే కనీ సినిమా దియేటర్లలో విడుదలైతే బాగుండేదని ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో నివేద థామస్ హీరోయిన్ గా నటించగా సుదీర్ బాబు మరో హీరోగా నటించారు..