ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. తెలుగులో ఆమె చివరి ప్రయత్నం గా రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ తో సినిమా చేసినా ఆమెకు అది సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో మళ్ళీ ఆమెను తెలుగులో నటింపచేయడానికి భయపడిపోతున్నారు.. దీనికి తోడు ఆమె సైజులు కూడా మారిపోవడంతో ఆమెను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ప్రేక్షకులు.. సన్నని నడుమున్న భామగా పేరున్న ఇలియానా ఇప్పుడు వేరేలా తయారైంది.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఆమె రూపు రేఖలే మారిపోయాయి..