టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే ఫం౨,నారప్ప సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న వెంకటేష్ దృశ్యం ౨ సినిమా రీమేక్ ను కూడా మొదలుపెట్టి ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేటికవే సెపరేట్ జోనర్ సినిమాలు.. నారప్ప ఫుల్ కమర్షియల్, సినిమా కాగా, F2 కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక దృశ్యం 2 సినిమా కంప్లీట్ త్రిల్లర్ సినిమా.. ఇలా మూడు జోనర్ల సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు త్వరలో..